వ్యవస్థా జాడ్యం.. ఆరుగురి ప్రాణాలు హరీ

– షాబాద్ నరమేధం నేర్పిన నెత్తుటి పాఠం కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి హతమార్చే నేరస్తులను క్రిమినాలజీ శాస్త్రంలో ‘ఫ్యామిలీ అనిహిలేటర్స్’ గా పిలుస్తారు. బెర్మింగ్ హామ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నేరస్తులలో ప్రధానంగా నాలుగు రకాల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకటి అనోమిక్ హంతకుడు. ఈ రకమైన హంతకుడు తన ఆర్థిక…
