అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక

– ప్రజలకు రేవంత్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చెండుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని అన్నారు. దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి…
