ఇది ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక

– ఫీజు బకాయిలు చెల్లించకుంటే మంత్రులను తిరగనివ్వం – జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రచార కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ప్రజల ఆశయాలకనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఓటర్లను కోరారు. ఇది ఉప ఎన్నిక మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు…
