నిబద్ధతకు నిదర్శనం శ్యామాప్రసాద్ ముఖర్జీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగం, ధైర్యం రాజీ లేని నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా…
