రేపటి నుంచే ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్

*ప్రాంరంభించనున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు *జనవరి 13 నుంచి 15 వరకు ఉత్సవాల నిర్వహణ రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు హైదరాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అంతర్జాతీయ కైట్ & స్వీట్…