అధిష్ఠానం పరిశీలనలో సుష్మిత వ్యవహారం

– కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం – సోషల్ మీడియాతో బతికేస్తున్న కేటీఆర్ – మెదక్ లో కాంగ్రెస్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.…
