బీసీ మహిళ కనుకే వేటు వేశారు
– సురేఖ బర్తరఫ్‌పై బీఆర్ఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : కేబినెట్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలిగించాలనుకోవడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
