మహా జాతరకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

– ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు సీతక్క, సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః మేడారం మహా జాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మంత్రులు గురువారం చేరుకోగానే మాజీ ఎంపీ సంతోష్ రావు వారిని…
