తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొస్తాం

‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…
