సుప్రీం కోర్టు తీర్పు గుణపాఠం కావాలి

– దానం నాగేందర్ అనర్హతపై సుప్రీం స్పష్టత – ఫిరాయింపులపై ఇక న్యాయపరమైన ఉచ్చు – స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు బలం – ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉత్కంఠ – పదో షెడ్యూల్ అమలుపై మరోసారి చర్చ – పార్టీలు మారే సంస్కృతికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడేనా? …
