9వ తరగతిలో మూడో భాషపై ‘సుప్రీమ్’ అభ్యంతరం

– బోర్డు పరీక్షలకు పునాది వేసే సమయంలో ఒత్తిడి తగదని వ్యాఖ్య న్యూదిల్లీ, జూలై 16: మూడో భాషను 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది. 9వ తరగతిలో మూడో…
