తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీం స్పష్టత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తేల్చిచెప్పింది. స్థానిక రిజర్వేషన్లను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాల్సిందేనన్నది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని…
