‘యంగ్ ఇండియా‘ స్కూల్స్‌కు సహకరించండి

– కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌ఎస్) ఏర్పాటుకు సహకరించాలని విేజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున…
