మురసు తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటాం

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన, అధికారులతో సమీక్ష – 2-3 రోజుల్లో నష్టం అంచనాలు పంపాలని కలెకర్లకు ఆదేశం ఖమ్మం/దమ్మపేట, ప్రజాతంత్ర, నవంబర్ 5 : మురసు తుఫానులో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావంతో…
