ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

– పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం – రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం – ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం,…
