13న ఎర్త్ టు స్పేస్ కాల్
మాట్లాడనున్న సునీతా విలియమ్స్ వాషింగ్టన్,సెప్టెంబర్10: బోయింగ్ స్టార్లై నర్ వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ నున్నారు. కాగా స్టార్లైనర్ స్పేస్క్రాప్ట్లో సమస్య తలెత్తడంతో వారు అంత రిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13న ఎర్త్ టు స్పేస్ కాల్లో సునీతా…