వర్షాకాలంలోనూ వేసవి సెగ

– ‘గ్రేటర్’ లో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ – గతేడాది కంటే భారీగా పెరిగిన వినియోగం -» రోజుకు 82 మిలియన్ యూనిట్లకు చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: ఎండల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్‌శాఖ అధికారులు…
