Tag #summer holidays #for schools #from tomorrow onwards

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం – ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా…