అన్నామలై బాటలో సుమతి వెంకటేశ్

- బిజెపికి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్రకార్యదర్శి చెన్నై, జూన్ 6: తమిళనాడు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్…
