అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులకు అనుకూలం

– తెలంగాణ అవకాశాలు పుష్కలం – పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి – ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో…
