ఆత్మత్యాగం చేసిన వారికన్నా ఎవరు గొప్ప?

-శ్రీకాంతచారి ఆత్మత్యాగం ఎందుకు గుర్తుకు రావడం లేదు – గద్దర్, కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్యలను ఎందుకు విస్మరించారు? -కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను పెద్దదని చెప్పుకోవడం ఎంతవరకు సరైందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దీక్ష నిజంగా…

