సుగమ్య భారత్‌ను ఉద్యమంగా చేపట్టాలి

– దివ్యాంగుల సాధికారతకు అత్యంత ప్రాధాన్యం – దివ్యాంగులకు సమానావకాశాల కల్పనే వికసిత భారత్ లక్ష్యం – జాతీయ స్థాయి సదస్సులో మంత్రి అడ్లూరి కీలక సూచనలు న్యూదిల్లీ, నవంబర్ 18 : దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవిస్తూ సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందేలా అడ్డంకులు లేని వాతావరణాన్ని కల్పించడమే వికసిత భారత్…
