ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల…
