విక్రమ్-1 విజయం శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : శ్రీహరికోట వేదికగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో చరిత్రాత్మక విజయాన్ని సాధించడం పట్ల బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో, విక్రమ్-1 బృందానికి, మన దేశ శాస్త్రవేత్తలకు పార్టీ రాష్ట్ర శాఖ…
