మోదీకి వ్యతిరేకంగా విద్రోహ శక్తుల కుట్రలు

– కాంగ్రెస్ది బ్లాక్మెయిల్, దిగజారుడు రాజకీయం – అజిత్ దోవల్ వంటి వారిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం – ‘సర్’పై ప్రాథమిక పరిజ్ఞానం లేని రాహుల్ – కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : శ్రీలంకలో ప్రభుత్వాన్ని కూల్చిన మాదిరిగానే భారత్లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాహుల్ గాంధీ దింపుడు…
