సంక్షేమం, అభివృద్ధి ఆగవు

భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ మంగళవారం పారంబోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో రూ.8.70 కోట్ల విలువైన…
