లొద్ద కులస్తుల స్థితిగతులపై అధ్యయనం

– విధివిధానాలపై ‘సెస్’ డైరెక్టర్‌తో బీసీ కమిషన్ చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న లొద్ద కులస్తుల సామాజిక, ఆర్థిక, విద్య, జీవన స్థితిగతులను అధ్యయనానికి సంబంధించిన విధివిధానాల గురించి సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ఇ.రేవతితో బీసీ కమిషన్ ప్రాథమిక…
