ఫీజు బకాయిలపై విద్యార్థుల ధర్నా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: విద్యార్థుల సమస్యలు పరిష్క రించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ప్రజాభవన న్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ లో భాగంగా ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల సమస్య లను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవటం లేదని, వేలాది మంది…
