నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది

– నల్సార్ ఘటనపై బీసీఐ జోక్యం సరికాదు – సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. హైదరాబాద్ నల్సార్ నుంచి 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బార్…
