విద్యార్థి సంఘాల ఎన్నికలతోనే ప్రజాస్వామ్యానికి పునాది

– రవాణా శాఖ మంత్రి పొన్నం – ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నేతలకు సత్కారం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగడం ఎంతో కీలకమని, కార్మిక సంఘాల ఎన్నికల మాదిరిగానే విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా అత్యంత ముఖ్యమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం…
