ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి

– డీఈవోలకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని డీఈవోలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ డీఈవోలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని…
