Tag Student Awareness

విశ్వవిద్యాలయాలు విలువలకు బదులు విద్వేషాలు నేర్పుతున్నాయా?

“విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన నాయకుల చిత్రాలను కార్యాలయాల్లో పెట్టుకునే అధికారులు, నేటి విద్యార్థులు తమ ముందుకు తెచ్చే ప్రశ్నలను ఏ దృష్టితో చూస్తున్నారు? శాంతియుతంగా ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలి. అటువంటి బెదిరింపుల ప్రభావం ఒక విద్యార్థికే పరిమితం కాదు. సమస్య తెలిసినా మాట్లాడితే ఇబ్బంది ఎదురవుతుందనే…