Tag #struggle #to safeguard #democracy #CM Revant

ప్రజాస్వామ్య పరిరక్షణకే పోరు

– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యూదిలీ, అక్టోబర్ 7 : దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం…