కఠిన చర్యలు తీసుకుంటాం

~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు ~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్…
