ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు…
