జూబ్లీహిల్స్ వోటర్లను ప్రభావితం చేసే చర్య

– మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలి – అజారుద్దీన్‌కు పదవి కేవలం మైనార్టీలను దువ్వడమే – ఎన్నికల అధికారికి బిజెపి నేతల ఫిర్యాదు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ వోటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇది కేవలం ఓ వర్గం వారిని మచ్చిక చేసుకునే చర్య తప్ప…
