ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలి

– సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి – ఆయుష్ విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర…
