అడవిని ఆదాయ వనరుగా మార్చే దిశగా అడుగు

– గిరిజన ఆర్థిక స్వావలంబనకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు దిక్సూచి – గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన…
