ప్రత్యేక గ్రామ సభలు సక్సెస్

– రంగురంగుల ముగ్గులతో గ్రామ పటాలు – గ్రామాభివృద్ధి ప్రణాళికపై ప్రజలతో చర్చించి తీర్మానాలు – గ్రామ సభ తీర్మానాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలను శుక్రవారం…
