రాజకీయ ఉద్దండులకు ‘స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్’ అవార్డులు

– 25న కాంక్లేవ్, పోస్టర్ ఆవిష్కరణ ఖైరతాబాద్, జూలై 21(ప్రజా తంత్ర): ప్రజా సంక్షేమం కోసం సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సీనియర్ రాజకీయ నాయకులను సత్కరించే లక్ష్యంతో లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ తొలిసారిగా స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 65 ఏళ్లు పైబడిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన…
