“ఐదు దశాబ్దాల జ్ఞాన ప్రస్థానం – భవిష్యత్తు తరాలకు బలమైన బాట.”

“1969 తెలంగాణ ఉద్యమం వెనుక కుట్రలు ఎన్ని జరిగినా 369 మంది అసువులు బాసినా ఆకాంక్ష నెరవేరలేదు.రావణకాష్టంలా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలుపుతూ నాడు ఉద్యమకారుల నిరసన పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్త రించాలన్న డిమాండ్ తో నాటి ప్రధాని ఇందిరగాంధిని 1973లో తిప్పన సిద్దులు, సంజీవ రావు,కే…

