రిజర్వేషన్లపై రాష్ట్రం నిబద్ధతను చాటుకోవాలి

– డాక్టరు వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. బంద్‌పై ప్రజల స్పందన బీసీ సమాజం ఆవేదనను ప్రతిబిస్తోందన్నారు.…
