నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా.. రిస్క్ వద్దు…కారుకు వోటెయాలె… నంగునూరు రోడ్ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా…