ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న ఈసీ

– రేపటినుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు – ‘స్థానిక’ రిజర్వేషన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ ఫలితం – ప్రభుత్వ ఉత్తర్వులపై రేపు కొనసాగనున్న విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల…
