రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

– హైదరాబాద్ కు ఐఐఎం.. మెట్రో విస్తరణే లక్ష్యం – ఐఐఎం సాధనలో బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి – ఏపీ నుంచి ‘ఎన్ఓసీ’లు.. కేంద్రం రాయబారం కీలకం – ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే రాష్ట్రాన్ని…
