Tag state administration

రాష్ట్రంలో పాలన సంఘ్ పరివారానిదేనా?

“ఏమిటిదంతా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతానని, పది సంవత్సరాల పాటు ప్రాథమిక హక్కులు కోల్పోయిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తాననీ, అది తన ఏడో హామీ అని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి పాలనేనా? అవి బూటకపు వాగ్దానాలా లేక రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి బదులు మరెవరైనా పాలిస్తున్నారా? ఈ ఉదంతం తెలంగాణ సమాజ స్థితిని…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…