స్టార్టప్‌లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి

– ప్రభుత్వం, గూగుల్ సహకారం అందిస్తాయి – స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తాం – టీ-హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభెత్సవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్స్, ఇన్నోవేటివ్ స్టార్టప్స్, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్స్ పౖౖెనే హైదరాబాద్ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీ…
