ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం

ఏడుగురు దుర్మరణం.. పలువురికి గాయాలు పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్4: బెంగళూరు ఆర్సీబీ (RCB) విజయోత్సవ సంబరాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఈ సంబరాలను ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట…
