పార్లమెంటులో కొనసాగిన ప్రతిష్టంభన

-మోదీ, అమిత్ షాల క్షమాపణలకు పట్టు – గందరగోళం మధ్యే సభ ముందుకు పేపర్ లీకేజ్ సవరణ బిల్లు – బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ - ఆందోళనతో సభను వాయిదా వేసిన స్పీకర్ ఓంబిర్లా న్యూదిల్లీ, జూలై 27: పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేత మొదలు,…
