స్టేబుల్ గవర్నమెంట్..ఏబుల్ లీడర్‌షిప్..
అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : స్టేబుల్ గవర్నమెంట్..ఏబుల్ లీడర్‌షిప్ వల్లే…